సూపర్ స్టార్ సినిమా డైరెక్ట్ టీవీ లో వేసేశారు!! | 123Josh.com
Home గుసగుసలు సూపర్ స్టార్ సినిమా డైరెక్ట్ టీవీ లో వేసేశారు!!

సూపర్ స్టార్ సినిమా డైరెక్ట్ టీవీ లో వేసేశారు!!

0
1666

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన దర్బార్ చిత్రాన్ని ఏకంగా ఓ టీవీ చానెల్లో టెలీకాస్ట్ చేసేయడం కలకలం రేపుతోంది. అత్యుత్సాహమా లేక అలవాట్లో పొరపాటో కానీ మధురైకి చెందిన లోకల్ కేబుల్ శరణ్య టీవీలో దర్బార్ చిత్రాన్ని టెలీకాస్ట్ చేసేశారు.

దీంతో సీరియస్ అయిన చిత్రబృందం ముంబై పోలీస్ కమీషనరేట్ కి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సదరు చానెల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజనీకాంత్ – నయనతార జంటగా మురుగదాస్ దర్శకత్వంలో

లైకా ప్రొడక్షన్స్ సంస్థ దర్బార్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైతే మధురైలో జనవరి 12న శరణ్య చానెల్ టెలీకాస్ట్ చేసేయడం సంచలనమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here