సోషల్ మీడియా లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరంగం…ఎందుకో తెలుసా? | 123Josh.com
Home గుసగుసలు సోషల్ మీడియా లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరంగం…ఎందుకో తెలుసా?

సోషల్ మీడియా లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరంగం…ఎందుకో తెలుసా?

0
2838

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోంచి కొంచం దూరంగా ఉన్నా కానీ సోషల్ మీడియా లో పవర్ ఏమాత్రం తగ్గలేదు, లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు లో భాగంగా బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో జరిపి రికార్డ్ కొట్టారు.

ఇక ఇప్పుడు ఆ రికార్డ్ ను మహేష్ ఫ్యాన్స్ బ్రేక్ చేయగా త్వరలోనే కొత్త రికార్డ్ కొట్టడానికి ఉవ్విళ్ళూరుతున్న ఫ్యాన్స్ దానికన్నా ముందు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని జరుపుతూ సోషల్ మీడియా లో వీరంగం సృష్టిస్తున్నారు.

హీరోల పుట్టిన రోజు కి ముందు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని సోషల్ మీడియాలో జరుపుతారు, 100 రోజుల ముందు 50 రోజుల ముందు ఇలా కొన్ని ట్రెండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్స్ 15 డేస్ కి ముందు ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా ఇది కూడా అడ్వాన్స్ ట్రెండ్ లోకే వస్తుంది.

మొత్తం మీద రోజు ఇంకా ముగియకున్నా కానీ 1.5 మిలియన్ ట్వీట్స్ ఇప్పటికే పోల్ అయ్యాయట. కాగా ఎన్టీఆర్ బర్త్ డే కి ముందు లాస్ట్ 2.2 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యాయి అది బిగ్గెస్ట్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here