18 కోట్లు ఏంటి సామి అసలు…!! | 123Josh.com
Home న్యూస్ 18 కోట్లు ఏంటి సామి అసలు…!!

18 కోట్లు ఏంటి సామి అసలు…!!

0
1453

పంజా వైష్ణవ్ తేజ్ సినిమాపై మైత్రీ వారు భారీ బడ్జెట్ పెట్టారని టాక్ వినిపిస్తోంది.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దాదాపు రూ. 18 కోట్లు పెట్టారని సమాచారం. కొత్త హీరో మీద ఇంత పెట్టుబడి ఎప్పుడైనా రిస్కే.  అందుకే సుకుమార్ ను రంగంలోకి దించి కరెక్షన్ చేయిస్తున్నారట. 

ఈ సినిమాకు కథ అందించింది సుకుమారే కానీ ఎక్కువ బడ్జెట్ రికవరీ కావాలంటే సినిమాలో లాగ్ ఉండకూడదని.. లోటుపాట్లు ఏవైనా ఉంటే రిలీజుకు ముందే సెట్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట.

అయితే సుకుమార్ సీన్లు కట్ చేయమని సూచిస్తే ఫర్వాలేదు కానీ రీ షూట్ చేయమని చెప్పకపోతే మేలని మాత్రం మైత్రీ వారు అనుకుంటున్నారట. మరి ఈ మార్పుచేర్పులు ‘ఉప్పెన’ సినిమాను విజయతీరాలకు చేరుస్తాయా అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here