2019 టాలీవుడ్ బిగ్గెస్ట్ డబ్బింగ్ హిట్…కాంచన 3 టోటల్ కలెక్షన్స్ ఇవే!! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ 2019 టాలీవుడ్ బిగ్గెస్ట్ డబ్బింగ్ హిట్…కాంచన 3 టోటల్ కలెక్షన్స్ ఇవే!!

2019 టాలీవుడ్ బిగ్గెస్ట్ డబ్బింగ్ హిట్…కాంచన 3 టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
5935

హర్రర్ కామెడి విషయం లో ఎప్పటి నుండో నాన్ స్టాప్ గా సీక్వెల్స్ తో హిట్ కొడుతున్న రాఘవ లారెన్స్ నటించిన లేటెస్ట్ మూవీ కాంచన3 బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వగా యావరేజ్ రేటింగ్స్ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సినిమాను టోటల్ గా తమిళ్ లో 46 కోట్లు, తెలుగు లో 10 కోట్లు… టోటల్ గా 56 కోట్లకు రెండు భాషల్లో కలిపి అమ్మగా టోటల్ రన్ లో సినిమా సాధించిన గ్రాస్ అండ్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి…

Tamil Nadu – 71.56 Cr
AP & TS combined – 33.68 Cr
Karnataka – 5.88 Cr
Kerala – 1.23 Cr
ROI – 0.80 Cr
Overseas – 15.48 Cr
Total Gross – 128.63 Cr ఇదీ వరల్డ్ వైడ్ గా కాంచన 3 సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు…

Tamil Nadu – 37.85 Cr
AP & TS combined – 20 Cr
Karnataka – 2.84 Cr
Kerala – 0.57 Cr
ROI – 0.33 Cr
Overseas – 6.22 Cr
Total Share – 67.72 C(ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ గా సాధించిన షేర్ కలెక్షన్స్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here