45 కోట్లు ఏంటి సామి…అరాచకం అంతే!!

0
16598

‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని – శివ నిర్వాణ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ‘టక్ జగదీష్’ ని ఓ ప్రముఖ నిర్మాత సుమారు

45 కోట్లకు తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా నాని ‘వి’ సినిమా రిజల్ట్ తర్వాత కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here