అక్షరాలా 37.2 కోట్లు…టాలీవుడ్ మొత్తం షాక్ | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 37.2 కోట్లు…టాలీవుడ్ మొత్తం షాక్

అక్షరాలా 37.2 కోట్లు…టాలీవుడ్ మొత్తం షాక్

0
3382

టాలివుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు రాజ్యం ఎలాగా తర్వాత పూర్తిగా కనుమరుగు అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలు జోరు అందుకోగా ఇప్పుడు కింగ్ నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో దేవదాస్ రాబోతుంది.

దాంతో ఆటోమాటిక్ గా అంచనాలు పెరిగిపోగా సినిమా ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా ఇద్దరు హీరోల కెరీర్ లో బెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. నైజాం లో 11 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 13 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు, కర్ణాటకలో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 60 లక్షలు….

అమెరికా లో 3.6 కోట్లు…రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఒక కోటి వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ గా అక్షరాల 37.2 కోట్ల బిజినెస్ చేసి ఇద్దరి హీరోల కెరీర్ బెస్ట్ రికార్డును అందుకుంది. మరి ఇప్పుడు ఆ బిజినెస్ ని సినిమా ఎంతవరకు రికవరీ చేస్తుంది అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేపుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here