సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ వేట కి డేట్ ఫిక్స్! | 123Josh.com
Home న్యూస్ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ వేట కి డేట్ ఫిక్స్!

సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ వేట కి డేట్ ఫిక్స్!

0
5093

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా రెండు ఫ్లాఫ్స్ తర్వాత చేసిన భరత్ అనే నేను తో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు.

ఇప్పుడు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా షూటింగ్ ని రీసెంట్ గా మొదలు పెట్టగా సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో అఫీషియల్ గా నిర్మాతలు అనౌన్స్ చేశారు. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో…

ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానున్నది అని అనౌన్స్ చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్ లో దుమ్ము లేపడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా ఓ రేంజ్ లో దులిపేయడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here