టాలీవుడ్ లో ఈ మధ్య యూట్యూబ్ లో రికార్డులు కూడా చాలా ముఖ్యంగా మారిపోయాయి. సినిమాల ప్రమోషన్ కి, క్రేజ్ కి ఈ రికార్డులు చాలా ముఖ్యంగా మారగా సినిమా సినిమా కి ఈ రికార్డుల విషయంలో కొద్దిగా మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా ఒకసారి తెలుగులో రీసెంట్ గా వచ్చిన టోటల్ టీసర్లను గమనిస్తే మొదటి 24 గంటలలో అత్యధిక వ్యూస్ ని సాధించి రికార్డుల వర్షం కురిపించిన టాప్ 5 టీసర్లు ఇవే అని చెప్పొచ్చు.
1. భరత్ అనే నేను—-8.6 మిలియన్
2. సైరా నరసింహారెడ్డి—-7.2 మిలియన్
3. అజ్ఞాతవాసి—-5.92 మిలియన్
4. అరవింద సమేత—-5.9 మిలియన్
5. రంగస్థలం—-5.8 మిలియన్
6. జైలవకుశ—–4.9 మిలియన్
7. స్పైడర్ —–4.2 మిలియన్
మొత్తం మీద టాప్ 5 ని చూసుకుంటే ఎన్టిఆర్ రెండు సినిమాలతో డామినేట్ చేస్తున్నాడు. టాప్ 7 చూసుకుంటే ఎన్టిఆర్ మరియు మహేశ్ లు చెరో రెండు సినిమాలతో ఉన్నారు. మరి ఈ రికార్డులు బ్రేక్ చేసే ఇతర సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.