పాపం నితిన్….26 కోట్లకు అమ్మితే వచ్చింది 13…దిల్ రాజు కి రక్తకన్నీరు | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ పాపం నితిన్….26 కోట్లకు అమ్మితే వచ్చింది 13…దిల్ రాజు కి రక్తకన్నీరు

పాపం నితిన్….26 కోట్లకు అమ్మితే వచ్చింది 13…దిల్ రాజు కి రక్తకన్నీరు

0
6795

యంగ్ హీరో నితిన్ కి టైం అస్సలు కలిసి రావడం లేదు….ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రీసెంట్ గా శ్రీనివాస కళ్యాణం అంటూ కొత్త సినిమాతో వచ్చాడు నితిన్.

ఆ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా టూ మచ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కంటెంట్ ఉండటంతో యూత్ ఆ సినిమా జోలికి కూడా వెళ్ళలేదు. దాంతో సినిమా మొత్తం మీద నైజాంలో 4.5 కోట్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 6.3 కోట్లు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.2 కోట్లు టోటల్ ఓవర్సీస్ లో 1 కోటి వరకు షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 13 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది. సినిమాను టోటల్ గా 26 కోట్లకు అమ్మితే 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 13 కోట్ల షేర్ తో 13 కోట్ల నష్టాన్ని మిగిలించి డిసాస్టర్ గా మిగిలి దిల్ రాజు కి భారీ నష్టాలను మిగిలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here