ఎవ్వరూ లేరు…ఎన్టీఆర్ ఒక్కరే! | 123Josh.com
Home గుసగుసలు ఎవ్వరూ లేరు…ఎన్టీఆర్ ఒక్కరే!

ఎవ్వరూ లేరు…ఎన్టీఆర్ ఒక్కరే!

0
5181

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ భారీ ఎత్తున 11 న అశేష ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక అక్టోబర్ 2 న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుండగా ముందుగా అశేష అభిమానుల సమక్షంలో నిర్వహించాలని భావించినా ఎన్టీఆర్ వద్దని చెప్పడంతో సింపుల్ గా నోవాటెల్ లో కొంతమంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు.

ఇక ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులుగా కొందరు హీరోలు రాబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ…రీసెంట్ గా జరిగిన పరిణామాల దృశ్యా కేవలం యూనిట్ సభ్యులు కొందరు సన్నిహితుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగబోతుందట…కానీ చివరి నిమిషంలో బాలయ్య వచ్చే అవకాశం ఉందని అంటున్నా అది 0.1% మాత్రమే అని అంటున్నారు..దాంతో మొత్తం మీద ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎన్టీఆర్ ఒక్కరే అని చెప్పాలి. అభిమానులను అది సరిపోతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here