ఓవర్సీస్ టోటల్ లెక్క…అమ్మింది 14 కోట్లు.. వచ్చింది ఇది | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ ఓవర్సీస్ టోటల్ లెక్క…అమ్మింది 14 కోట్లు.. వచ్చింది ఇది

ఓవర్సీస్ టోటల్ లెక్క…అమ్మింది 14 కోట్లు.. వచ్చింది ఇది

0
9607

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా తో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ వరుసగా నాలుగు సార్లు 1.5 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నిలిచి సెంసేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో 14 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. అమెరికాలో 2.175 మిలియన్ మార్క్ ని అందుకోగా గ్రాస్ 16 కోట్లు షేర్ 8.9 కోట్లు వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ వరల్డ్ 0.65 మిలియన్ మార్క్ షేర్ 3 కోట్లు వచ్చింది. దాంతో టోటల్ గా సినిమా ఓవర్సీస్ లో 11.9 కోట్ల షేర్ ని…

అందుకుంది. దాంతో 14 కోట్ల బిజినెస్ కి సినిమా 2.1 కోట్ల నష్టాన్ని మిగిలించింది. ఫాక్షన్ బేసుడ్ మూవీస్ లో ఈ రేంజ్ లో అక్కడ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇదే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here