సోషల్ మీడియా లో రికార్డులు బ్రేక్ చేసే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒకరు…నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాల టీసర్లు మరియు ట్రైలర్ లు సంచలన రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్న అరవింద సమేత సినిమా అఫీషియల్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే…
ముందుగా వ్యూస్ ని చూసుకుంటే బాహుబలి ని పక్కకు పెడితే నా నువ్వే 6.97 మిలియన్స్, అజ్ఞాతవాసి 6.2 మిలియన్ వ్యూస్ ని అందుకున్నాయి. ఇక లైక్స్ పరంగా అజ్ఞాతవాసి ట్రైలర్ 272k లైక్స్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది. మరి అరవింద సమేత ఏం చేస్తుందో చూడాలి.