అక్షరాలా 24 కోట్లు…టాక్ వస్తే దంచికొట్టుడే!

0
5637

అక్కినేని నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు తర్వాత చేస్తున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి కానుకగా నవంబర్ 2 న రిలీజ్ కానుండగా సినిమా బిజినెస్ అన్ని ఏరియాల్లో బాగానే జరిగింది అని చెప్పొచ్చు.

నైజాం – 6 cr, సీడెడ్ – 3.20, cr, ఉత్తరాంధ్ర – 2.25 cr, ఈస్ట్ – 1.40 cr, వెస్ట్ – 1.12 cr, కృష్ణ – 1.30 cr, గుంటూరు – 1.70 cr, నెల్లూరు – 0.72 cr, టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 17.69 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.90 cr, ఓవర్సీస్ – 3.50 cr, వరల్డ్ వైడ్ టోటల్ – రూ. 23.09 cr…

ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ మూవీ టాక్ పాజిటివ్ గా వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్ళని సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here