3 మిలియన్స్…200K లైక్స్…చిరు అడుగేస్తే రికార్డులు మాటాష్ | 123Josh.com
Home న్యూస్ 3 మిలియన్స్…200K లైక్స్…చిరు అడుగేస్తే రికార్డులు మాటాష్

3 మిలియన్స్…200K లైక్స్…చిరు అడుగేస్తే రికార్డులు మాటాష్

0
4548

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటు యూట్యూబ్ లో అటు సోషల్ మీడియా లో కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ భీభత్సం సృష్టిస్తుంది ఈ టీసర్.

కాగా టీసర్ రిలీజ్ అయిన 5 గంటలలోనే 3 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేయగా ఏకంగా 2 లక్షల లైక్స్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఈ టీసర్. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు…

తొలి 24 గంటల్లో సైరా నరసింహా రెడ్డి టీసర్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ ని ఎన్ని లక్షల లైక్స్ ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి మరింత స్పీడ్ చూపాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here