తేజ్ ఐ లవ్ యు రివ్యూ…సాయి మళ్ళీ కొట్టాడు…గట్టిగా!! | 123Josh.com
Home న్యూస్ తేజ్ ఐ లవ్ యు రివ్యూ…సాయి మళ్ళీ కొట్టాడు…గట్టిగా!!

తేజ్ ఐ లవ్ యు రివ్యూ…సాయి మళ్ళీ కొట్టాడు…గట్టిగా!!

0
9352

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి ప్రస్తుతం హిట్ చాలా అవసరం…కెరీర్ లో వరుసగా 5 ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకుని డబుల్ హాట్రిక్ కి చేరువ అయ్యాడు. ఇప్పటి వరకు మాస్ మూవీస్ చేసిన సాయి ధరం తేజ్ ఇప్పుడు తొలిసారి తేజ్ ఐ లవ్ యు అంటూ లవ్ స్టొరీతో వచ్చాడు. మరి హిట్ కొట్టాడా లేదా చూద్దాం పదండి…

సినిమా టోటల్ గా ఎలా ఉందొ సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాం పదండి..
కథ:
అనాథ అయిన హీరో కి పెద్దయ్యాక అనుకోకుండా ఫారన్ నుండి ఇండియా వచ్చిన హీరోయిన్ తో ట్రైన్ లో పరిచయం జరుగుతుంది అది ప్రేమగా మారుతుంది…కానీ హీరోయిన్ ఒక ఆక్సిడెంట్ లో గతం మర్చిపోతుంది…హీరో ఆమె గతం గుర్తు చేసి ప్రేమని పొందడంతో సినిమా ముగుస్తుంది..

ప్లస్ పాయింట్స్:
సాయి ధరం తేజ్ ఎనర్జీ, గుడ్ పెర్ఫార్మెన్స్
అనుపమ స్క్రీన్ ప్రజెన్స్
ఒకటి రెండు సాంగ్ సాంగ్స్

మైనస్ పాయింట్స్:
మొత్తం

సీన్ ఆఫ్ ది మూవీ
ఏమి లేదు

డైరెక్షన్ :
కరుణాకరన్ లవ్ స్టొరీ ల స్పెషలిస్ట్ కానీ, తన డైరెక్షన్ లో వచ్చిన “ఎందుకంటే ప్రేమంట”నే మళ్ళీ తేజ్ ఐ లవ్ యు గా తీశాడు. కథ ఏమాత్రం ఆకట్టుకోలేదు…సాయి ధరం తేజ్ అనుపమ ఎంత కష్టపడినా సినిమాను కాపాడలేకపోయారు.

ఫైనల్ టాక్:
తీసిన కథనే మళ్ళీ తీయడం అది కూడా ఫ్లాఫ్ అయిన సినిమా పాయింట్ ని కొత్త పాయింట్ గా ప్రజెంట్ చేయడం భారీ గా విఫలం అయ్యింది…సాయి ధరం తేజ్ అనుపమలు కష్టపడినా ఫలితం శూన్యం…డైరెక్షన్ పరంగా కరుణాకరన్ భారీగా విఫలం అయ్యాడు.

123 జోష్ రేటింగ్:2

చివరగా అనుకున్నట్లే సాయి ధరం తేజ్ గట్టిగా కొట్టాడు…5 ఫ్లాఫ్స్ తర్వాత తేజ్ ఐ లవ్ యు తో 6 వ సారి గట్టిగా కొట్టాడు…ఇలాంటి రొటీన్ కథలు కాకుండా కొత్త కథలను ఎంచుకోవడం బెటర్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here