ఆల్ టైం టాప్ 10 తెలుగు మూవీస్(ఓన్లీ తెలుగు వర్షన్) | 123Josh.com
Home టాప్ 10 సిరీస్ ఆల్ టైం టాప్ 10 తెలుగు మూవీస్(ఓన్లీ తెలుగు వర్షన్)

ఆల్ టైం టాప్ 10 తెలుగు మూవీస్(ఓన్లీ తెలుగు వర్షన్)

0
8973

  తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోయింది, స్టార్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు, వాటికి మంచి రిలీజ్ డేట్ కూడా దొరికితే ఇక బాక్స్ ఆఫీస్ భీభత్సం పక్కా అని చెప్పొచ్చు. తెలుగు లో ఈ మధ్య భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలు వరుసగా వస్తుండటంతో ఎప్పుడైనా టాప్ 10 లో ఉన్న సినిమాల ప్లేసులు మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో అత్యధిక షేర్ ని కేవలం తెలుగు వర్షన్ కే సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలను పరిశీలిస్తే…
1. బాహుబలి 2—311 కోట్లు
2. బాహుబలి 1—194 కోట్లు 
3. రంగస్థలం—127.3 కోట్లు
4. ఖైదీనంబర్150—104 కోట్లు
5. భరత్ అనే నేను—101 కోట్లు
6. శ్రీమంతుడు—84 కోట్లు
7. జనతాగ్యారేజ్—-83 కోట్లు
8. జైలవకుశ—81.5 కోట్లు
9. అత్తారింటికి దారేది–74.75 కోట్లు
10. మగధీర—73.58 కోట్లు

ఇవీ మొత్తం మీద తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం టాప్ 10 డైరెక్ట్ తెలుగు వర్షన్ షేర్ సాధించిన తెలుగు సినిమాలు. టాప్ లో చోటు దక్కించుకోకున్నా చాలా సినిమాలు అద్బుతమైన విజయాలను సాధించినవి ఉన్నాయి. ఇక రానున్న టైం లో ఈ లిస్టులో చేరే సినిమాలు భారీగా రావాలని మనం కూడా కోరుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here