తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు | 123Josh.com
Home టాప్ 10 సిరీస్ తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు

0
18917

  తెలుగు సినిమా చరిత్ర్రలో ఇది వరకు 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఒక కలగా ఉండేది, కానీ రాను రాను అది సాధ్యం అవ్వడమే కాకుండా ఏకంగా మొదటి వారంలోనే ఈ మార్క్ ని అందుకునే రేంజ్ లో తెలుగు సినిమా మార్కెట్ పెరిగి పోయింది. ఇక ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు మొదటి వీకెండ్ కే ఈ మార్క్ సాధ్యం అవుతుంది అంటే మన మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోతుందో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి..
1. బాహుబలి 2—1760 కోట్లు
2. బాహుబలి 1—605 కోట్లు 
3. రంగస్థలం—215 కోట్లు
4. భరత్ అనే నేను—170 కోట్లు
5. ఖైదీనంబర్150—164 కోట్లు
6. మగధీర—150 కోట్లు
7. శ్రీమంతుడు—145 కోట్లు

8. జైలవకుశ—141 కోట్లు
9. జనతాగ్యారేజ్—-140 కోట్లు
10. అత్తారింటికి దారేది–132 కోట్లు

ఇవీ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఆల్ టైం టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు…ఒక్కో సినిమా రిలీజ్ టైం లో ఉన్న టాక్స్ లెక్కల ప్రకారం..సినిమా ప్లేసులు మారుతాయి. ఇక మీదట వచ్చే సినిమాల్లో ఈ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలు ఏవి ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here