ఫ్లాఫ్ టాక్ అన్నారు…ఫైనల్ లెక్క తెలిస్తే షాక్…సామి శిఖరం అంతే!! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ ఫ్లాఫ్ టాక్ అన్నారు…ఫైనల్ లెక్క తెలిస్తే షాక్…సామి శిఖరం అంతే!!

ఫ్లాఫ్ టాక్ అన్నారు…ఫైనల్ లెక్క తెలిస్తే షాక్…సామి శిఖరం అంతే!!

0
13876

దీపావళి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సర్కార్ సినిమా మొదటి ఆటకే మిశ్రమ స్పందన ని సొంతం చేసుకుంది, దాంతో ఇక సినిమా పని అయిపొయింది అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న టార్గెట్ ని అందుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

సినిమా ను టోటల్ గా 133 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా అమ్మగా అందులో తెలుగులో సినిమాను 8.5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. కాగా సినిమా ఫైనల్ రన్ లో అందరి అంచనాలను అందుకుని సంచలన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ పరుగును ముగించి సత్తా చాటింది.

సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. TN ₹75.5 Cr, KL ₹7Cr, KA ₹8.5Cr, AP & TG ₹8.70 Cr, ROI ₹2 Cr, Total India ₹101.7Cr, Overseas ₹38 Cr, Worldwide share: ₹139.7 Cr…ఆల్ మోస్ట్ 140 కోట్ల షేర్ తో 7 కోట్ల లాభం తో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here